Surprise Me!

SRH Might Release These 4 Players Ahead Of IPL 2023 *Cricket | | Telugu Oneindia

2022-06-08 16,709 Dailymotion

Ahead Of IPL 2023 SRH management can target on four players, SRH could consider releasing Kane Williamson,Shreyas Gopal,Abdul Samad,Fazalhaq Farooqi | ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. ఈ సీజన్ సన్‌రైజర్స్ కలిసిరాకపోయినా ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అయితే మిగతా ఆటగాళ్లలో కొంతమంది స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. అందులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఉన్నాడు. అతనితో పాటు మరో నలుగురిని సన్‌రైజర్స్.. అప్‌కమింగ్ సీజన్ ముందు వదిలేసే అవకాశం ఉంది.

#SRH
#KaneWilliamson
#IPL2023
#SunrisersHyderabad
#Cricket
#Sports

Buy Now on CodeCanyon